Pooja Vidhanam
← All temples

Someswara Temple, Bhimavaram భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం (సోమారామం)

పంచారామంPancharama

పంచారామాల్లో ఒకటైన సోమారామం; ఇక్కడి లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని కథ. లింగం పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా కనిపిస్తుందని భక్తులు చెబుతారు. అన్నపూర్ణా దేవి సన్నిధి స్వామి పై అంతస్తులో ఉంది.

Somarama, one of the five Pancharamas, where the lingam was installed by Chandra, the Moon, according to legend. Devotees say it looks white on full-moon days and dark by Amavasya. Goddess Annapurna's shrine is on the floor above the Lord's.

Deity
శివుడుShiva
Place
గునుపూడి, భీమవరంGunupudi, Bhimavaram
District
పశ్చిమ గోదావరిWest Godavari
Main festivals
మహాశివరాత్రి, శరన్నవరాత్రులు.Maha Shivaratri and Navaratri.
Railway station
భీమవరంBhimavaram
📍 Open in Google Maps Shiva pooja at home

Stotrams to recite

Lingashtakam
లింగాష్టకం
Shiva · 9 verses
Shiva Ashtottara Shatanamavali
శ్రీ శివ అష్టోత్తర శతనామావళి
Ashtottaram · 108 names
Shiva Panchakshari Mantra
శివ పంచాక్షరీ మంత్రం
Mantras · 1 verse

Festivals here

Maha Shivaratri
మహా శివరాత్రి
Sat, 6 Mar, 2027
Devi Navaratri & Vijayadashami
దేవీ నవరాత్రులు · విజయదశమి
Begins Thu, 30 Sept, 2027

Other temples nearby

Palakollu Ksheerarama Temple
పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం (క్షీరారామం)
పంచారామంPancharama
West Godavari
శివుడుShiva
Dwaraka Tirumala Temple
ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం
Eluru
వేంకటేశ్వరుడుVenkateswara
Pattiseema Veerabhadra Temple
పట్టిసీమ శ్రీ వీరభద్ర స్వామి ఆలయం
Eluru
శివుడుShiva
Draksharamam Bhimeswara Temple
ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం
పంచారామంPancharamaశక్తి పీఠంShakti Peetham
Konaseema
శివుడుShiva

Darshan times and tickets change, so check with the temple before you travel.