Tiruppavai Pasuram 20 తిరుప్పావై 20వ పాశురం
భయాన్ని తొలగించుRemove our fear · Monday, 4 January 2027
20
ముప్పత్తు మూవర్ అమరర్క్కు మున్ చెన్ఱు
కప్పం తవిర్క్కుం కలియే! తుయిలెఴాయ్
శెప్పమ్ ఉడైయాయ్! తిఱలుడైయాయ్! శెఱ్ఱార్క్కు
వెప్పం కొడుక్కుం విమలా! తుయిలెఴాయ్
శెప్పన్న మెన్ములై చెవ్వాయ్ చిఱుమరుంగుల్
నప్పిన్నై నంగాయ్! తిరువే! తుయిలెఴాయ్
ఉక్కముం తట్టొళియుం తందున్ మణాళనై
ఇప్పోదే ఎమ్మై నీరాట్టేలోర్ ఎంబావాయ్ ॥
Muppatthu moovar amararkku mun chenru
Kappam thavirkkum kaliye! thuyilezhaay
Seppam udaiyaay! thiraludaiyaay! setraarkku
Veppam kodukkum vimalaa! thuyilezhaay
Seppanna menmulai chevvaay chirumarungul
Nappinnai nangaay! thiruve! thuyilezhaay
Ukkamum thattoliyum thandhun manaalanai
Ippodhe emmai neeraattelor embaavaay ||
భావంMeaning
ముప్పై మూడు కోట్ల దేవతల కంటే ముందు నడిచి వారి భయాన్ని పోగొట్టే వీరా, లే! నీతిమంతుడా, బలశాలీ, శత్రువులకు తాపం కలిగించే నిర్మలుడా, లే! నప్పిన్నా, మహాలక్ష్మీ, లే! విసనకర్ర, అద్దం ఇచ్చి, నీ భర్తతో మాకు వ్రత స్నానం చేయించు.
Mighty one who goes before the thirty-three groups of gods and takes away their fear, arise! Just, strong and pure, who burns those who hate, arise! Lady Nappinnai, our Lakshmi, arise! Give us the fan and the mirror, and your husband, and let us bathe this very moment.
ధనుర్మాసం తేదీలు, పూజ, ఆండాళ్ కథDhanurmasam dates, pooja and the story of Andal →