Tiruppavai Pasuram 7 తిరుప్పావై 7వ పాశురం
వెన్న చిలికే సవ్వడిThe sound of churning · Tuesday, 22 December 2026
7
కీశు కీశెన్ఱెంగుమ్ ఆనైచ్ చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో! పేయ్ప్ పెణ్ణే
కాశుం పిఱప్పుం కలగలప్పక్ కైపేర్త్తు
వాశ నఱుంకుఴల్ ఆయ్చ్చియర్ మత్తినాల్
ఓశై పడుత్త తయిరరవం కేట్టిలైయో
నాయగప్ పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్త్తి
కేశవనైప్ పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశమ్ ఉడైయాయ్! తిఱవేలోర్ ఎంబావాయ్ ॥
Keesu keesenrengum aanaich chaatthan kalandhu
Pesina peccharavam kettilaiyo! peyp penne
Kaasum pirappum kalagalappak kaipertthu
Vaasa narunkuzhal aaycchiyar matthinaal
Osai paduttha thayiraravam kettilaiyo
Naayagap pen pillaay! naaraayanan moortthi
Kesavanaip paadavum nee kette kidatthiyo
Thesam udaiyaay! thiravelor embaavaay ||
భావంMeaning
భరద్వాజ పక్షులు కీచు కీచుమని మాట్లాడుకుంటున్నాయి. సువాసన గల జడల గోపికలు కవ్వంతో పెరుగు చిలుకుతుంటే, ఆభరణాల గలగలలు వినలేదా? మా నాయకురాలా! మేము నారాయణుని, కేశవుని పాడుతుంటే విని కూడా పడుకుంటావా? తేజస్వినీ, తలుపు తీయి!
The birds chatter everywhere. Do you not hear the fragrant-haired gopis churning curd, their ornaments jingling? You, the leader of our band, how can you lie there hearing us sing of Narayana, of Keshava? Bright girl, open the door.
ధనుర్మాసం తేదీలు, పూజ, ఆండాళ్ కథDhanurmasam dates, pooja and the story of Andal →